Heroine Sangeetha
-
#Cinema
Sangeetha : హీరోయిన్ సంగీత లవ్ స్టోరీ తెలుసా? అవార్డు ఈవెంట్లో అతన్ని చూసి తనే..
సంగీత.. సింగర్ క్రిష్ ని 2009లో పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ లవ్ స్టోరీ(Love Story) చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంగీత వీళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పింది.
Date : 25-06-2023 - 6:30 IST