Hero Splendor Bikes
-
#automobile
Hero Splendor: ఈ బైక్‌ను తెగ కొనుగోలు చేస్తున్నారుగా.. ఒక్క నెలలోనే 3 లక్షలకు పైగా అమ్మకాలు..!
Hero Splendor: భారతదేశంలో ఎంట్రీ లెవల్ బైక్‌లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. హీరో స్ప్లెండర్ (Hero Splendor) విక్రయాలను బట్టి మీరు దీనిని ఊహించవచ్చు. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 10 బైక్‌లలో 7 బైక్‌లు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌కు చెందినవి. ప్రతిసారీ లాగే ఈసారి కూడా హీరో స్ప్లెండర్ అమ్మకాల రికార్డు సృష్టించింది. గత నెలలో 3,04,663 యూనిట్ల స్ప్లెండర్ విక్రయించగా, గతేడాది మే నెలలో 3,42,526 యూనిట్ల స్ప్లెండర్ అమ్ముడయ్యాయి. గతేడాది కంటే ఈసారి కంపెనీ […]
Published Date - 11:00 AM, Thu - 20 June 24