Heeramandi
-
#Cinema
Heeramandi 2: హీరమండీ ఫ్యాన్ కు గుడ్ న్యూస్.. త్వరలో సీజన్ 2
Heeramandi 2: ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ కు మంచి స్పందన లభించింది. హీరమండి: ది డైమండ్ బజార్ కూడా నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా రాబోతోంది. చిత్రీకరణ వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది. హీరమండి: ది డైమండ్ బజార్ అత్యధికంగా వీక్షించిన భారతీయ వెబ్ సిరీస్. స్ట్రీమింగ్ ప్రారంభించిన తరువాత ఇది 43 దేశాలలో అగ్రస్థానంలో నిలిచింది. హీరమండి […]
Published Date - 09:18 PM, Mon - 3 June 24