Head Infection
-
#Health
Head Infection : మందు లేకుండానే తలలోని ఇన్ఫెక్షన్ నుంచి బయటపడాలంటే ఈ హోం రెమెడీ ట్రై చేయండి..!
ఈ టీ ట్రీ ఆయిల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లను నయం చేసే యాంటీ ఫంగల్ గుణాలు ఇందులో ఉన్నాయి. మీ రెగ్యులర్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో కొంచెం టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి.
Published Date - 07:24 PM, Wed - 4 September 24