HDFC Credit Bank
-
#Business
New Rules: అక్టోబర్‌లో మారిన రూల్స్ ఇవే.. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
అక్టోబర్ 1 నుంచి పాన్-ఆధార్ కార్డుకు సంబంధించిన మార్పులు జరిగాయి. వాస్తవానికి PAN దరఖాస్తు కోసం దరఖాస్తు ఫారమ్‌లో అలాగే ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఆధార్ నమోదు ID అవసరం లేదు.
Published Date - 03:47 PM, Tue - 1 October 24