HDFC Bank 16th Annual Blood Donation Camps
-
#Business
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 16వ వార్షిక రక్తదాన శిబిరాలు
HDFC Bank : దేశవ్యాప్తంగా 1100+ నగరాల్లో ఈ శిబిరాలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి. ఈ ఏడాది 6 లక్షల యూనిట్ల రక్త సేకరణ లక్ష్యంగా, బ్యాంకు గత ఏడాదికన్నా పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది
Published Date - 07:58 PM, Fri - 6 December 24