Harshit Rana
-
#Speed News
Ind Vs Aus: సిడ్నీ వన్డేలో భారత బౌలర్ల అదరగొట్టే ప్రదర్శన: హర్షిత్ రాణా మేజిక్‌తో ఆసీస్ 236 పరుగులకే ఆలౌట్!
హర్షిత్ రాణా 8.4 ఓవర్లలో కేవలం 39 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌లో స్టార్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.
Date : 25-10-2025 - 2:00 IST -
#Sports
India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వన్డే.. భారత్ తుది జట్టు ఇదేనా?
కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మొదటి వన్డేలో ఇన్నింగ్స్ ప్రారంభించడం ఖాయం. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బెంచ్‌కే పరిమితం కావలసి ఉంటుంది. మూడో స్థానంలో 'కింగ్ కోహ్లీ' ఆడటం కూడా ఖాయం. రోహిత్, విరాట్ భవిష్యత్తుకు ఈ సిరీస్ చాలా ముఖ్యం.
Date : 18-10-2025 - 8:56 IST -
#Sports
Gautam Gambhir: టీమిండియా ఆటగాళ్లకి గౌతమ్ గంభీర్ ఇంట్లో డిన్నర్ పార్టీ!
టీమ్ ఇండియా మొత్తం కోచ్ గౌతమ్ గంభీర్ ఇంటికి బస్సులో చేరుకోగా హర్షిత్ రాణా మాత్రం తన వ్యక్తిగత కారులో డిన్నర్ పార్టీకి వచ్చాడు. నిజానికి హర్షిత్ రాణా వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌లో లేడు.
Date : 09-10-2025 - 12:33 IST -
#Sports
India Pacer: భారత్ జట్టు నుంచి స్టార్ ఆటగాడు ఔట్!
భారత స్క్వాడ్ నుండి హర్షిత్ రాణాను తొలగించారు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐ భారత జట్టును ప్రకటించినప్పుడు హర్షిత్ రాణా పేరు జట్టులో లేదు.
Date : 26-06-2025 - 9:43 IST -
#Sports
BCCI Central Contract: నక్క తొక్క తొక్కినట్లు ఉన్నారు.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో ముగ్గురు యువ ఆటగాళ్లు!
భారత క్రికెట్ నియంత్రణ మండలి త్వరలో తన కొత్త సెంట్రల్ ఒప్పందాన్ని ప్రకటించనుంది. రిపోర్టుల ప్రకారం.. ఐపీఎల్ 2025 సమయంలోనే బోర్డు తన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ప్రకటించనుంది.
Date : 18-04-2025 - 9:45 IST -
#Sports
PBKS vs KKR: ఐపీఎల్‌లో సంచలనం.. కోల్‌కతాను చిత్తు చేసిన పంజాబ్
112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభం చాలా దారుణంగా సాగింది. కేవలం 7 పరుగుల వద్ద ఇద్దరు ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు.
Date : 15-04-2025 - 11:35 IST -
#Sports
Harshit Rana: రోహిత్ సలహా ఫలించింది.. రాణా కామెంట్స్ వైరల్!
ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌తో హర్షిత్ రాణా తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆల్ రౌండర్ శివం దూబే గాయపడ్డాడు.
Date : 07-02-2025 - 3:25 IST -
#Sports
Yashasvi Jaiswal Catch: జైస్వాల్ అద్భుత క్యాచ్, ఇంటర్నెట్ షేక్
టీమిండియా అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా వేసిన షార్ట్ లెగ్ బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకేట్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో టాప్ ఎడ్జ్ తీసుకుకొని షార్ట్ మిడ్ వికెట్ లో ఒక్కసారిగా గాల్లోకి లేచింది.
Date : 06-02-2025 - 7:18 IST -
#Sports
Concussion Substitute: కంకషన్ సబ్‌స్టిట్యూట్ అంటే ఏమిటి? ఐసీసీ ఏం చెబుతుంది!
కంకషన్ సబ్ స్టిట్యూట్ అంటేఆటగాళ్లకు ఏదైనా గాయమైనప్పుడు వారి స్థానంలో వచ్చే మరో ఆటగాడిని ఇలా పిలుస్తుంటారు.
Date : 01-02-2025 - 1:39 IST -
#Sports
Akash Deep : ఆకాష్ దీప్ బౌలింగ్ పై సెటైర్స్… బిత్తరపోయిన రిషబ్ పంత్
Akash Deep : ఆకాష్ దీప్ అంచనాలను అందుకోలేకపోవడమే కాదు తన బౌలింగ్ తోనూ విమర్శలపాలయ్యాడు
Date : 16-12-2024 - 10:26 IST -
#Sports
Harshit Rana : కేకేఆర్ మీద ప్రేమతోనే హర్షిత్ రాణాకు అవకాశం?
Harshit Rana : హర్షిత్ రాణాను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయడం వెనుక అసలైన కారణం ఉందట. హర్షిత్ రానా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నాడు
Date : 09-12-2024 - 7:21 IST -
#Sports
Young Players: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. నలుగురు యంగ్ ప్లేయర్స్‌కు చోటు!
మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణలకు ట్రావెల్ రిజర్వ్‌గా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశాలు తక్కువ.
Date : 12-10-2024 - 10:33 IST -
#Sports
Harshit Rana: టీమిండియాకు మరో టెస్టు స్పెషలిస్ట్ బౌలర్.. ఎవరంటే..?
ఐపీఎల్ 2024లో కేకేఆర్ తరఫున రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. అతను ఆడిన 13 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు, ఆ తర్వాత జింబాబ్వేతో ఆడిన 5 మ్యాచ్‌ల T-20 సిరీస్‌లో హర్షిత్‌కు అవకాశం లభించింది.
Date : 06-09-2024 - 2:55 IST -
#Sports
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం.. ఈ ముగ్గురు ఆటగాళ్లపైనే దృష్టి..!
IPL 2025లో చాలా మంది పెద్ద ఆటగాళ్లు ఇతర జట్లకు ఆడటం చూడవచ్చు. రోహిత్ శర్మ నుంచి కేఎల్ రాహుల్ వరకు అందరూ ఈసారి కొత్త జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
Date : 21-08-2024 - 11:15 IST -
#Sports
KKR vs RCB: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా మ్యాచ్ ఫీజులో 50 శాతం కట్
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బీసీసీఐ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత పెద్ద వివాదం తలెత్తింది.
Date : 22-04-2024 - 6:05 IST