Happy Kiss Day
-
#Special
Today Special : ఈరోజు ఎన్ని ప్రత్యేకతలో తెలుసా..?
ప్రతి రోజు(Every Day)కు ఓ ప్రత్యేకత (Special ) ఉంటుంది..కానీ చాలామందికి ఆ ప్రత్యేకతలు తెలియవు.. సాధారణ డే మాదిరిగానే గడిపేస్తారు..కానీ ఆ రోజు ఆ ప్రత్యేకత తెలిస్తే అబ్బా మిస్ అయ్యిపోయామే అని ఫీల్ అవుతుంటారు. అందుకే మా ‘Hashtagu‘ టీమ్ మీకు ఆ ప్రత్యేకతలను గుర్తు చేస్తుంటుంది. ఇక ఈరోజు (ఫిబ్రవరి 13) ఎన్ని ప్రత్యేకట్లు ఉన్నాయో తెలుసా..? హ్యాపీ కిస్ డే (Happy Kiss Day), సరోజినీ నాయుడు జయంతి (National Women’s […]
Date : 13-02-2024 - 1:43 IST