Hangging A Man To Car
-
#Viral
Viral News : వ్యక్తిని మూడు కిలోమీటర్లు లాక్కెళ్లిన ఎంపీ కారు డ్రైవర్.. వీడియో వైరల్
ఆదివారం ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ నుండి నిజాముద్దీన్ దర్గా వరకూ 2-3 కిలోమీటర్ల వరకూ ఓ వ్యక్తిని కారు బ్యానెట్ కు తగిలించుకుని కారును నడిపాడు డ్రైవర్.
Published Date - 07:56 PM, Mon - 1 May 23