Halloween Stampede
-
#World
South Korea : సియోల్ ఘటనపై రిషిసునాక్ , బిడెన్ సహా ప్రపంచ నేతల సంతాపం..!!
దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 149మంది మరణించారు. మరో వందమందికిపై గాయపడ్డారు. ఈ సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరుకైన వీధిలోకి ఒకేసారి లక్షమంది రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు కొరియా మీడియా వెల్లడించింది. సియోల్ ఘటనపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది భయంకరమైన వార్త అని ట్వీట్ చేశారు. ఈ […]
Published Date - 06:06 AM, Sun - 30 October 22