Half Brain
-
#Andhra Pradesh
Nagababu : వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ మంత్రులేనట..నాగబాబు హాట్ కామెంట్స్
వైసీపీ మంత్రులంతా హాఫ్ బ్రెయిన్ (All YCP Ministers Are Half Brain)) మంత్రులంటూ జనసేన నేత నాగబాబు (Nagababu) హాట్ కామెంట్స్ చేసారు. నెల్లూరు (Nellore) జిల్లాలో రెండు రోజుల పర్యటనకోసం వచ్చిన ఆయన.. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో మాట్లాడారు. సమన్వయంతో ముందుకు కదలాలని, జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వారికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని , ముఖ్యంగా గోదావరి జిల్లాలో 40 శాతం పెరిగిందని నాగబాబు చెప్పుకొచ్చారు. […]
Published Date - 04:06 PM, Sun - 17 December 23