Hair Turns White
-
#Life Style
Hair Turns White: మనుషుల జుట్టు ఎందుకు తెల్లబడుతుందో తేలిపోయింది..!
మనుషుల జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? (Hair Turns White) దానికి అసలు కారణం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకునే దిశగా అమెరికాలోని న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్‌మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన రీసెర్చ్ లో పలు కొత్త విషయాలు వెలుగుచూశాయి.
Date : 22-04-2023 - 7:31 IST