Hair Gels
-
#Health
Hair Gels: హెయిర్ జెల్స్ వాడొచ్చా..? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?
జుట్టును స్టైలిష్ చేసుకోవడానికి చాలామంది హెయిర్ జెల్స్ ను వాడుతుంటారు. అయితే వాటిలోని విషపూరిత రసాయనాల కారణంగా కొందరిలో జుట్టు, తల, చర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ పడతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..!
Date : 25-02-2023 - 7:29 IST