Hair Beauty Tips
-
#Life Style
Aloe Vera: అమ్మాయిలకు బట్టతల ముప్పు, ఈ ఒక్క నూనెను వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు…!!
పురుషులతో పాటు ఇప్పుడు బట్టతల మహిళలను కూడా వేధిస్తోంది. కొందరిలో నడి నెత్తిపై విపరీతంగా హెయిర్ ఫాల్ అవడం వల్ల జుట్టు తిరిగి పెరగడం లేదు. అంతేకాదు పురుషులకు లాగానే బట్టతల కనిపిస్తోంది.
Published Date - 11:00 AM, Mon - 20 June 22