Gym Tips
-
#Health
Heart Patiants : హార్ట్ పేషెంట్లు జిమ్‌లో ఈ తప్పులు చేయకూడదు, ఈ విషయాలు గుర్తుంచుకోండి..!
ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు, జిమ్మింగ్ చేసే వారిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేస్తూ చాలా మందికి గుండెపోటు వచ్చినట్లు ఇలాంటి ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అందుకే జిమ్‌లో చేరే ముందు శరీరాన్ని పరీక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజూ జిమ్‌కి వెళ్లే వారు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి
Date : 27-07-2024 - 6:17 IST