Gyanvapi News
-
#Special
Gyanvapi Basement: 1993లో జ్ఞానవాపిలో పూజలు ఎందుకు ఆపారు..? అప్పటి ప్రభుత్వం ఇక్కడ పూజలు ఎందుకు నిలిపివేసింది..?
వారణాసి జిల్లా, సెషన్స్ కోర్టు ఆదేశాల తర్వాత జ్ఞానవాపి (Gyanvapi Basement)లో ఉన్న వ్యాసజీ నేలమాళిగలో సాధారణ పూజలు ప్రారంభమయ్యాయి. 1993కి ముందు జరిగిన విధానంగానే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి.
Date : 02-02-2024 - 10:30 IST