Gyanvapi Masjid
-
#Devotional
Gyanvapi Basement: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు ప్రారంభం..!
వారణాసి కోర్టు తీర్పు తర్వాత జ్ఞాన్‌వాపి మసీదు కింద (Gyanvapi Basement) నిర్మించిన 'వ్యాస్ బేస్‌మెంట్' ప్రారంభించబడింది. కోర్టు సూచనలను పాటించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు.
Date : 01-02-2024 - 8:51 IST -
#India
Shahi Idgah Complex : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ సర్వేపై స్టే
Shahi Idgah Complex : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 16-01-2024 - 5:24 IST -
#India
Gyanvapi Masjid : మసీదులో త్రిశూలం, డమరుఖం, కమండలం
పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞాన్వాపి మసీదులో లభించిన ఆనవాళ్లకు సంబంధించిన నివేదిక వారణాసి కోర్టుకు అందింది. మసీదు లోపల సనాతన సంస్కృతికి చెందిన చిహ్నాలు ఉన్నాయని తేల్చారు.
Date : 19-05-2022 - 4:42 IST -
#India
Gyanvapi masjid : యూపీపై అసరుద్దీన్ జ్ఞానవాసి అస్త్రం
యూపీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు అయినప్పటికీ ఆ రాష్ట్రంపై పట్టు సాధించడానికి ఏ చిన్న అవకాశం లభించినప్పటికీ అందిపుచ్చకుంటోంది. ప్రస్తుతం జ్ఞానవాసి మసీదు ప్రాంతం కాశీ విశ్వనాథుని ఆలయంలోని భాగమని హిందూవులు భావిస్తున్నారు.
Date : 17-05-2022 - 12:51 IST -
#India
Gyanvapi masjid row: `కాశీ`లోని మసీదు వివాదంలోకి ‘అసరుద్దీన్’
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలోని మసీదు వ్యవహారంలోకి ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయిన తాము కాశీ లోని మసీదును వదులుకోవడానికి సిద్దంగా లేమంటూ ఆయన వెల్లడించారు.
Date : 14-05-2022 - 5:00 IST