Guwahati-bound Bikaner Express Derails
-
#Speed News
Train Mishap: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి మృతి!
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పాట్న నుండి గౌహతి వెళ్తోన్న గౌహతి బికనీర్ ఎక్స్ ప్రెస్ బెంగాల్ లోని మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది.
Date : 13-01-2022 - 8:21 IST