Gurukul Schools
-
#Speed News
Gurukul Schools : అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్య – సీఎం కేసీఆర్
హైదరాబాద్: ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు మాత్రమే తరగతులు నిర్వహించేవారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంతోపాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్టడీ సర్కిల్‌లను యువకుల విద్యార్హతల ఆధారంగా దేశవ్యాప్తంగా […]
Date : 06-07-2022 - 8:20 IST