Gurnam Singh Charuni
-
#India
పంజాబ్ లో ‘ఎస్కేఎం’ 117 చోట్ల పోటీ
మిషన్ పంజాబ్ కోసం పోరాడిన రైతు నాయకుడు చారుణి పెట్టిన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దం అయింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చారుణి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రైతు సంఘాలు పనిచేయాలని పిలుపు ఇవ్వడం గమనార్హం.హర్యానాలోని భారతీయ కిసాన్ యూనియన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుణి. ఆయన స్థాపించిన సంయుక్త్ సంఘర్ష్ పార్టీ వచ్చే ఏడాది పంజాబ్ […]
Date : 18-12-2021 - 4:24 IST