GSLV F-14
-
#Andhra Pradesh
ISRO : GSLV F-14 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-14 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఏబీ) ప్రయోగ పనులకు ఆమోదం తెలిపింది. తదనంతరం, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ల్యాబ్ సమావేశం నిర్వహించబడింది. ఈ నేపథ్యంలో.. శుక్రవారం మధ్యాహ్నం 2.05 నుండి కౌంట్‌డౌన్ […]
Date : 16-02-2024 - 11:45 IST