Greenland
-
#World
ట్రంప్ యూటర్న్ యూరోపియన్ దేశాలపై సుంకాల రద్దు.
గ్రీన్‌ల్యాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలంటూ యూరప్ మిత్రదేశాలను బెదిరించిన ఆయన, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక ‘భవిష్యత్ ఒప్పందానికి మార్గం’ సుగమమైందని, ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది. అనూహ్యంగా వెనక్కి […]
Date : 22-01-2026 - 11:02 IST -
#World
అధ్యక్షుడు కాదు.. అంతర్జాతీయ రౌడీ..ట్రంప్ పై మండిపడ్డ యూకే ఎంపీ
గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ అవలంబిస్తున్న విధానాన్ని ఆయన కఠినంగా తప్పుబట్టారు. ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించాల్సిన అధ్యక్షుడిలా కాకుండా బలప్రయోగంతో తనకు కావలసినదాన్ని సాధించాలనుకునే గ్యాంగ్‌స్టర్‌లా వ్యవహరిస్తున్నారని డేవీ ఆరోపించారు.
Date : 22-01-2026 - 5:15 IST -
#World
ఇరవై ఏళ్లుగా చెబుతున్నాం..ఇప్పుడు సమయం వచ్చింది: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రెండు దశాబ్దాలుగా అమెరికా సహా మిత్రదేశాలు ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాయని కానీ ఇకపై ఆలస్యం చేయలేమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సమయం వచ్చింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Date : 20-01-2026 - 5:15 IST -
#World
గ్రీన్‌లాండ్ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
GreenLand వెనుజులాపై గతవారం సైనిక చర్య చేపట్టిన అమెరికా.. ఆదేశ అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత నుంచి డెన్మార్క్ సమీపంలోని గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ యంత్రాంగం ఫోకస్ పెట్టింది. ఈ దీవిని స్వాధీనం చేసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని పునరుద్ఘాటించారు. రష్యా, చైనా ఆధిపత్యాన్ని నిరోధించడానికి సులభమైన లేదా కష్టమైన మార్గాల్లో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రీన్‌లాండ్ వాసులకు నగదు ఆఫర్‌తో పాటు, కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ (COFA)ను […]
Date : 10-01-2026 - 12:32 IST -
#World
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం!
ఆర్థిక సంవత్సరం 2027 కోసం రక్షణ బడ్జెట్‌ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఈ పెంపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 08-01-2026 - 9:09 IST -
#World
గ్రీన్ ల్యాండ్‌పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలకు అర్థం ఇదేనా?!
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గ్రీన్లాండ్‌పై ఏదైనా పెద్ద ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ సైనిక చర్యను పూర్తిగా తోసిపుచ్చలేదు. ఒకవేళ అమెరికా అటువంటి అడుగు వేస్తే అది నాటో కూటమికి పెద్ద సవాలుగా మారుతుంది.
Date : 07-01-2026 - 7:30 IST -
#South
Sunset: ఈ ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించాడు.. రహస్యం ఏంటంటే?
సాధారణంగా సూర్యుడు తూర్పు వైపున ఉదయించి పశ్చిమం వైపున అస్తమిస్తాడు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా సూర్యుడు ఉదయించినప్పుడు పగలు, అస్తమించినప్పుడు రాత్రి ఏర్పడుతుంది. ఇలా ఈ భూమండలంలో పగలు రాత్రులు ఏర్పడటం మనకు తెలిసిందే. అయితే సుర్యుడు అస్తమించని ప్రదేశాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో సూర్యుడు అస్తమించని వారికి ఎల్లప్పుడూ పగలు మాదిరిగానే ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. […]
Date : 14-06-2022 - 6:00 IST