Greenko Hyderabad E-Prix
-
#Telangana
Greenko Hyderabad E-Prix: ఫార్ములా-ఈ పోటీలకు టాలీవుడ్ ప్రముఖుల మద్దతు
హైదరాబాద్ మహా నగరం మరో అంతర్జాతీయ క్రీడకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. FIA ఫార్ములా Eని ఫిబ్రవరి 11న నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు FIA వరల్డ్ మోటార్ స్పోర్ట్ కౌన్సిల్ క్యాలెండర్‌లో హైదరాబాద్ ఈవెంట్‌కు ఆమెదముద్ర పడింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మోటార్ స్పోర్ట్స్.. ప్రారంభం నుంచి జీరో కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సర్టిఫికేట్ పొందిన మొదటి గ్లోబల్ స్పోర్ట్‌గా అందరి మన్నలను అందుకుంటోంది.
Date : 29-01-2023 - 5:19 IST