Grants
-
#Trending
imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు
అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.
Date : 12-05-2023 - 3:59 IST