Govt Scheme
-
#Business
Govt Scheme: ప్రతినెలా రూ. 5,000 నుండి రూ. 10,000 పెట్టుబడి పెడితే 18 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు?
PPF ద్వారా మీరు కేవలం పొదుపు చేయడమే కాకుండా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఈ పథకం ఒక భరోసా.
Date : 14-11-2025 - 7:25 IST -
#Trending
PM Internship Scheme: కేంద్రం కొత్త స్కీమ్.. ఏడాదికి రూ. 66 వేలు, ఈరోజే లాస్ట్ డేట్..!
PM ఇంటర్న్‌షిప్ రెండవ దశలో మొత్తం 1 లక్ష మంది అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. మొదట దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 12 మార్చి 2025గా ఉండగా, దానిని ముందుకు తీసుకెళ్లి 31 మార్చి 2025కి మార్చారు.
Date : 31-03-2025 - 9:46 IST -
#Business
Post Office Franchise Scheme: ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి.. పేరుకు పేరు వస్తుంది, డబ్బుకు డబ్బు వస్తుంది..!
మీరు మీ స్వంతంగా వ్యాపారం చేయాలనుకుంటే పోస్టాఫీసు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
Date : 14-05-2024 - 4:29 IST -
#India
PM-Surya Ghar Muft Bijli: రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి? దశల వారీ ప్రక్రియను తెలుసుకోండిలా..?
ఇటీవల ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యఘర్ (PM-Surya Ghar Muft Bijli) ఉచిత విద్యుత్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Date : 01-03-2024 - 1:02 IST -
#India
PM KISAN NIDHI: రైతులకు శుభవార్త..దీపావళికి ముందే పీఎం కిసాన్ నిధులు జమ..రైతుల ఖాతాకు 20వేల కోట్లు..!!
12వ విడత పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి 10కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు 20వేల కోట్ల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది.
Date : 09-10-2022 - 7:15 IST