Govt Plan
-
#India
Electoral Rolls : ఓటర్ల జాబితాతో జనన, మరణ వివరాలు లింక్
ఓటర్ల జాబితాతో ముడిపడిన కీలక సంస్కరణ దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది. జనన, మరణాల వివరాలను ఓటర్ల జాబితాకు(Electoral Rolls) లింక్ చేసేందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
Date : 23-05-2023 - 8:19 IST