Government Land
-
#Andhra Pradesh
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Published Date - 01:31 PM, Sun - 20 October 24 -
#Telangana
Tehsildars : అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కానివ్వొద్దు : మంత్రి పొంగులేటి
Tehsildars : రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాసిల్దారుల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామన్నారు.
Published Date - 08:20 PM, Sun - 29 September 24 -
#India
Haldwani Violence: హల్ద్వానీలో హింసాత్మకం.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ
ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతమైన బంబుల్‌పురాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన మదర్సా, నమాజ్ స్థలాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన బృందంపై దాడి జరిగింది. కొద్దిసేపటికే కాల్పులు, రాళ్లదాడి మొదలయ్యాయి. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు
Published Date - 10:07 PM, Thu - 8 February 24 -
#India
Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజరైన మహాశివుడు..!
భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మహాశివుడు (శివలింగం) కోర్టుకు హాజరవడం విశేషం. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుకు సంబంధించి నిందితులతతో పాటు శివాలయానికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసు శివాలయానికి బదులు శివుడికి వెళ్లింది. ఈ క్రమంలో విచారణకు హాజరయ్యేవారంతా తమతోపాటు శివలింగాన్ని కూడా రిక్షాపై తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్ గఢ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇక […]
Published Date - 12:13 PM, Sat - 26 March 22