Gorantla Madhav Overaction
-
#Andhra Pradesh
Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌ను అలా ఎలా వదిలేశారు..? పోలీసులపై వేటు !
Gorantla Madhav : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అతనిపై దాడికి యత్నించిన ఘటన సంచలనం రేపింది. దీనిపై పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తడంతో, మాధవ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు
Published Date - 12:32 PM, Sun - 13 April 25