-
#Speed News
Google – Apple – Safari : గూగుల్ నుంచి యాపిల్‌కు ఏటా రూ.100 కోట్లు.. ఎందుకు ?
Google - Apple - Safari : గూగుల్ కంపెనీ సంచలన విషయాలను వెల్లడించింది.
Published Date - 11:33 AM, Fri - 17 November 23 -
#Technology
Google – WhatsApp : ‘బ్యాకప్’పై వాట్సాప్, గూగుల్ డ్రైవ్ కీలక నిర్ణయం
Google - WhatsApp : ‘బ్యాకప్’ విషయంలో వాట్సాప్, గూగుల్ కలిసికట్టుగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Published Date - 10:54 AM, Fri - 17 November 23 -
#Speed News
Google AI Images : గూగుల్ లో ‘టెక్స్ట్ టు ఇమేజ్’ ఏఐ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది ?
Google AI Images : గూగుల్ మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దాని పేరే.. ‘సెర్చ్ జనరేటివ్ ఎక్స్ పీరియన్స్’ (ఎస్జీఈ).
Published Date - 01:05 PM, Sun - 15 October 23 -
#Speed News
Quit Meta Job: ఏడాదికి రూ.3 కోట్ల జీతం.. అయినా ఉద్యోగం మానేశాడు.. ఎందుకో తెలుసా..?
టాప్ కంపెనీలో ఉద్యోగం, భారీ జీతం కావాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాలో ఉద్యోగం సంపాదించాడు. జీతం కూడా చాలా ఎక్కువ. కానీ ఆ తర్వాత ఆ యువకుడు ఆ ఉద్యోగం మానేయాలని (Quit Meta Job) నిర్ణయించుకున్నాడు.
Published Date - 10:17 AM, Wed - 11 October 23 -
#Technology
Google Birthday: గూగుల్‌కు 25 ఏళ్లు.. కంపెనీ గురించి ఈ విషయాలు తెలుసా..?
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google Birthday) టెక్నాలజీ ప్రపంచంలో ఎట్టకేలకు 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. గూగుల్ అధికారికంగా సెప్టెంబర్ 27, 1988న ప్రారంభించబడింది.
Published Date - 01:01 PM, Wed - 27 September 23 -
#Technology
ChatGPT Vs Google : మీడియా, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఇక విప్లవమే.. గూగుల్ ‘జెమిని’ వస్తోంది
ChatGPT Vs Google : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీలో ఓపెన్ ఏఐ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సరికొత్త టూల్ ను రెడీ చేసింది.
Published Date - 10:23 AM, Fri - 15 September 23 -
#Speed News
Alphabet Lays Off: 12,000 మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మరోసారి ఉద్యోగుల (Alphabet Lays Off)ను తొలగించింది. ఈసారి వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.
Published Date - 09:40 AM, Thu - 14 September 23 -
#Speed News
Google Pays 82000 Crores : గూగుల్ ఆ కంపెనీలకు ఏటా 82వేల కోట్లు ఇస్తోంది.. అమెరికా సర్కారు సంచలన ఆరోపణలు
Google Pays 82000 Crores : ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పై అమెరికా ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.
Published Date - 08:57 AM, Wed - 13 September 23 -
#Special
Google Doodle : ఆగస్టు 15 వేళ ఈ డూడుల్ తో గూగుల్ శుభాకాంక్షలు చెప్పింది
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విభిన్న రకాల వస్త్ర ఉత్పత్తులను ఇవాళ డూడుల్ (Google Doodle) గా ప్రదర్శించింది.
Published Date - 11:18 AM, Tue - 15 August 23 -
#Technology
Apple Feature In Android : త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లలోకి యాపిల్ ఫోన్ ఫీచర్ !
Apple Feature In Android : సాధారణ స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ అనేది గూగుల్ కంపెనీకి చెందినది.యాపిల్ కంపెనీ ఫోన్లలో ఐఓఎస్ (iOS) సాఫ్ట్ వేర్ ఉంటుంది.
Published Date - 12:13 PM, Sun - 13 August 23 -
#World
Top 10-Turnover Companies : ఆ విషయంలో వరల్డ్ టాప్ 10 కంపెనీలు ఇవే..
Top 10-Turnover Companies : టర్నోవర్.. బిజినెస్ ఏ రేంజ్ లో జరుగుతోందనే విషయాన్ని తెలిపే కొలమానం ఇది..
Published Date - 11:48 AM, Sat - 12 August 23 -
#Technology
Google Accounts : మీ గూగుల్ అకౌంట్స్‌ని మీరు కాకుండా వేరే వాళ్ళు చూస్తున్నారని అనుమానమా? అయితే ఇలా చేయండి..
నిజానికి మనకు ఏ చిన్న సమాధానం సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తాం. అన్ని రకాల అకౌంట్లు జి-మెయిల్ కి యాడ్ చేస్తాం.
Published Date - 10:00 PM, Wed - 19 July 23 -
#Technology
Llama 2 AI Chatbot : చాట్ జీపీటీ, బార్డ్ కు పోటీగా “లామా 2”.. జుకర్ బర్గ్ మరో ఆవిష్కరణ
Llama 2 AI Chatbot : OpenAI యొక్క చాట్ జీపీటీ (Chat GPT).. Google యొక్క బార్డ్ (Bard) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్లకు పోటీ ఇచ్చేటందుకు ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా (Meta) కూడా రెడీ అయింది.
Published Date - 08:40 AM, Wed - 19 July 23 -
#Technology
Google People Card : గూగుల్ పీపుల్ కార్డ్.. మీ గురించి మీరు చెప్పుకోవడానికి..
సమాచారం తెలుసుకోవడానికి అందరం గూగుల్(Google) పైనే ఆధారపడతాం. అలాంటి గూగుల్ లో మనకో స్థానం ఉంటే ఎంత బాగుంటుందో కదా.
Published Date - 10:00 PM, Tue - 18 July 23 -
#Speed News
Pani Puri: గూగుల్ డూడుల్‌లో పానీ పూరి
వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వంటకం పానీ పూరి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా పానీ పూరిని ప్రతిఒక్కరూ ఇష్టపడతారు.
Published Date - 03:39 PM, Wed - 12 July 23