Google Vs Satya Nadella
-
#Speed News
Google Vs Satya Nadella : యాపిల్ తో గూగుల్ కుమ్మక్కైంది.. సత్య నాదెళ్ల సంచలన ఆరోపణలు
Google Vs Satya Nadella : సెర్చ్ ఇంజిన్ వ్యాపారంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థి కంపెనీల ఎదుగుదలను కష్టతరం చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆరోపించారు.
Date : 03-10-2023 - 12:34 IST