Google Representatives
-
#Andhra Pradesh
Singapore Tour : గూగుల్‌తో కీలక చర్చలు.. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రం ప్రతిపాదనపై మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా డేటా సెంటర్‌తో పాటు చిప్ డిజైన్ కేంద్రం ఏర్పాటుతో ఏపీలో ఉన్న మానవ వనరులు, విద్యా సామర్థ్యాలను మెరుగ్గా వినియోగించుకునే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. గూగుల్ ఇప్పటికే ఏపీలో పలు ప్రాజెక్టులకు ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదనపై సంస్థ దృష్టిని ఆకర్షించారు.
Date : 29-07-2025 - 11:30 IST