Google Crome
-
#Speed News
Google Chrome: లోగోను మార్చేసిన గూగుల్.. తలలు పట్టుకుంటున్న నెటిజన్లు
ఇంటర్‌నెట్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్. ఎన్నో రకాల వెబ్ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా, ఎక్కువ మంది యూజర్లు గూగుల్ కోమ్ లోనే బ్రౌజ్ చేస్తారు. సెర్చ్ ఇంజన్స్‌లో అంతగా పాపులర్ అయ్యింది గూగుల్ క్రోమ్. అయితే ఇప్పుడు తాజాగా మ్యాటర్ ఏంటంటే గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుడప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్, 8 సంవత్సరాల తర్వాత గూగుల్ క్రోమ్ లోగోను మార్చాలని నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్రోమ్ లోగో అనగానే […]
Date : 07-02-2022 - 12:41 IST