Google Bard India Launched
-
#Technology
Google Bard india Launched : ఇండియాలో రిలీజైన “గూగుల్ బార్డ్”.. వాడటం ఇలా
ChatGPTకి పోటీగా గూగుల్ తన AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) చాట్‌బాట్ Google Bard (గూగుల్ బార్డ్) ను ప్రారంభించింది. Google I / O 2023 ఈవెంట్ సందర్భంగా ఈవిషయాన్ని ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు అమెరికా, బ్రిటన్ నెటిజన్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. ఇప్పుడు మన ఇండియా సహా మొత్తం 180 దేశాల్లో రిలీజ్ (Google Bard india Launched) అయింది.
Published Date - 10:04 AM, Fri - 12 May 23