Good News To Students
-
#Telangana
Good News To Students : విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ ..
సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తనదైన మార్క్ కనపరుస్తూ ..కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు (Heavy Books Schools ), ధరలు తగ్గించాలని డిసైడ్ అయ్యారు. పుస్తకాల తయారీలో 90GSM పేపర్‌కు బదులు 70GSM పేపర్‌ను వాడాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. గతంలో వినియోగించిన 70GSM పేపర్‌ను విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వాకాటి కరుణ […]
Date : 27-12-2023 - 12:01 IST