Good News For Sarfaraz Khan
-
#Sports
Good News For Sarfaraz Khan: సెంచరీ చేసిన రెండు రోజులకే గుడ్ న్యూస్.. తండ్రి అయిన సర్ఫరాజ్ ఖాన్
26 ఏళ్ల సర్ఫరాజ్ ఇటీవలే భారత్ vs న్యూజిలాండ్ 1వ టెస్టులో తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 195 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో 150 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 07:37 AM, Tue - 22 October 24