Gollapalli Surya Rao
-
#Andhra Pradesh
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని […]
Date : 28-02-2024 - 3:15 IST