Gokulpuri
-
#Speed News
Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దిల్లీ గోకుల్‌పురి ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు రేగడంతో పూరి గుడెసెల్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారని, అయితే అక్కడ ఉన్న గుడెసెలులో 60 గుడెసెలు అగ్నికి ఆహుతయ్యాయని సమాచారం. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు […]
Date : 12-03-2022 - 11:30 IST