Gokulchat
-
#Telangana
Hyderabad: మరిచిపోలేని రోజు.. గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లకు 16 ఏళ్లు
భాగ్యనగరవాసులకు అదోక చీకటి రోజు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోలేని రోజు. అదే ఆగష్టు 25, 2007. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల (Gokulchat, Lumbini Park Blasts) విషాదానికి నేటితో 16 ఏళ్లు పూర్తి అయ్యాయి.
Date : 25-08-2023 - 8:59 IST