Godl
-
#Speed News
Gold Price Today: నిన్నటి పోలిస్తే పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో నేటి గోల్డ్ రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,750గా నమోదైంది.
Published Date - 06:48 AM, Tue - 9 May 23