Godam Nagesh
-
#Telangana
తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్ ప్లాన్ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్
Bjp Mp Godam Nagesh ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్ విడుదల చేసిన ఎంపీ నగేష్ త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం […]
Date : 19-02-2026 - 12:22 IST