'GOAT' Promotion
-
#Cinema
Hero Vijay : హైదరాబాద్ లోని మాస్ థియేటర్ లో సలార్ చిత్రాన్ని చూసిన హీరో విజయ్
‘గోట్’ (GOAT) షూటింగ్ అయిపోయాక సాయంత్రం విజయ్ సర్ అడుగుతూ.. ఏదైనా సినిమాకు వెళదామా అంటే... ఎలా సర్ అన్నాను. ఏంటి మనం సినిమాకు పోకుడదా.. నువ్వు వస్తావా రావా అంటూ అన్నాడు.
Published Date - 07:31 PM, Sun - 1 September 24