Goa Vs Rajasthan
-
#Sports
Arjun Tendulkar: తండ్రిలానే తనయుడు.. రంజీ అరంగేట్రంలోనే సెంచరీ
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) రంజీ క్రికెట్ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ముంబై తరపున అవకాశాలు రాక గోవాకు మారిపోయిన అర్జున్ (Arjun Tendulkar) తొలి మ్యాచ్ లోనే అదరగొట్టాడు.
Date : 15-12-2022 - 7:43 IST