Global Summit
-
#Telangana
Global Summit 2025 : రెండు రోజులకు సంబదించిన పూర్తి షెడ్యూల్ ఇదే !!
Global Summit 2025 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనుంది
Date : 06-12-2025 - 1:20 IST -
#Telangana
Telangana Rising Global Summit 2025: సమ్మిట్ లో ఏం చర్చించనున్నారంటే?
Telangana Rising Global Summit 2025: రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేటలో దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' ప్రాంగణంలో ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముస్తాబు చేస్తున్నారు
Date : 06-12-2025 - 11:45 IST -
#Telangana
Telangana Rising Global Summit : ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతున్న గ్లోబల్ సమ్మిట్
Telangana Rising Global Summit : 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించనున్నారు
Date : 06-12-2025 - 9:14 IST -
#Telangana
Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ఉచిత బస్సులను ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్!
అంతేకాకుండా ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది. ఇది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నడుస్తుంది.
Date : 05-12-2025 - 2:30 IST -
#Telangana
Telangana Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిరథులు వీరే !!
Telangana Global Summit 2025 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 మరియు 9వ తేదీల్లో నిర్వహించనున్న'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, సినీ, క్రీడా రంగాల దిగ్గజాలు హాజరుకానున్నారు
Date : 05-12-2025 - 1:45 IST -
#Telangana
Telangana Global Summit 2025 : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు సామాన్యులకు సైతం ఆహ్వానం
Telangana Global Summit 2025 : ప్రజలు ఈ గ్లోబల్ సమ్మిట్ వేడుకలను సౌకర్యవంతంగా వీక్షించేందుకు వీలుగా, సమ్మిట్ ప్రాంగణానికి చేరుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది
Date : 05-12-2025 - 1:15 IST -
#Telangana
Telangana Rising 2047 : బాహుబలి మ్యూజిక్ డైరెక్టర్ తో సంగీత కచేరి
Telangana Rising 2047 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 మరియు 9వ తేదీల్లో నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025' కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది
Date : 05-12-2025 - 12:56 IST -
#Telangana
Telangana Rising 2047 : రూ. లక్ష కోట్లకుపైగా ఒప్పందాలు
Telangana Rising 2047 : ఈ సదస్సుకు సుమారు 4,800 మందికి పైగా ఆహ్వానాలు పంపగా, ఇప్పటికే 600 మందికిపైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తమ సంసిద్ధతను తెలియజేశారు
Date : 05-12-2025 - 12:13 IST -
#Telangana
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. హైదరాబాద్‌లో ఫిల్మ్ సిటీ, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు!
మెట్రో రైల్ విస్తరణ, హై-స్పీడ్ ట్రైన్ కారిడార్, రీజినల్ రింగ్ రోడ్ (RRR), భారత్ ఫ్యూచర్ సిటీ వేగవంతమైన అభివృద్ధి వంటి రాబోయే ప్రాజెక్టులతో, హైదరాబాద్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 04-12-2025 - 6:15 IST -
#Telangana
Telangana Global Summit 2025: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాన ఆకర్షణలు ఇవే..!
ఈ సమ్మిట్‌లో 500 ప్రముఖ కంపెనీల నుండి 1,300 మంది ప్రతినిధులు, ఐటీ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల నిపుణులు, విదేశీ రాయబార కార్యాలయాల అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు.
Date : 03-12-2025 - 4:20 IST -
#Speed News
Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను కలిసిన సీఎం రేవంత్!
గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వర్ధమాన ప్రాధాన్యతలు, ఈ ఈవెంట్‌లో సమర్పించబోయే విజన్ డాక్యుమెంట్ గురించి సీఎం వివరించారు.
Date : 03-12-2025 - 3:51 IST -
#Telangana
Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. రెండు ఫుట్‌బాల్ అకాడమీలు ప్రకటించే ఛాన్స్?!
ఇవి రాష్ట్రంలో ఫుట్‌బాల్ ప్రతిభను అట్టడుగు స్థాయి నుండి గుర్తించి, వాటిని పోషించడానికి కృషి చేస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించిన బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి FIFA టాలెంట్ అకాడమీకి అదనంగా ఉంటుంది.
Date : 02-12-2025 - 7:23 IST -
#Telangana
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్రముఖులు?!
ముఖ్యమంత్రి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.
Date : 02-12-2025 - 2:48 IST -
#Telangana
Telangana Rising Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పీఎం మోదీ, రాహుల్ గాంధీ?!
తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వివిధ రంగాల ప్రముఖులకు ఆహ్వానాలు అందిస్తారు. ఇందుకోసం ఒక ఆహ్వాన కమిటీని నియమిస్తారు.
Date : 01-12-2025 - 3:01 IST -
#Telangana
Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్
Telangana Global summit 2025 : తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును రూపుదిద్దే 'తెలంగాణ రైజింగ్-2047' పాలసీ డాక్యుమెంట్ తయారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు
Date : 28-11-2025 - 10:22 IST