Girl Child Who Wear Ayyappa Mala
-
#Telangana
Birla Open Minds School : అయ్యప్ప మాల ధరించిన చిన్నారిని అనుమతించని స్కూల్ యాజమాన్యం
స్కూల్ డ్రెస్ వేసుకోలేదని చెప్పి..అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని (Girl Child who Wear Ayyappa Mala) స్కూల్ యాజమాన్యం లోనికి అనుమతించని ఘటన హైదరాబాద్ గండిపేట్ లో చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం లో పెద్ద ఎత్తున అయ్యప్ప మాలలు (Ayyappa Mala) వేసుకుంటారనే సంగతి తెలిసిందే. కేవలం పెద్ద వారే కాదు చిన్న పిల్లలు కూడా మాల ధరించి అయ్యప్ప ఫై ఉన్న భక్తిని చాటుకుంటారు. ఇలా ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో […]
Published Date - 01:35 PM, Mon - 11 December 23