Gifted
-
#Telangana
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి.. బంగారు చీరను అగ్గిపెట్టెలో పెట్టి సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు
తెలంగాణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి కోసం రెండు గ్రాముల బంగారంతో అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. గాలికి ఎగిరేంత తేలికైన వస్త్రాలను నేయడంలో సిద్ధహస్తుడైన విజయ్ కుమార్, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. తెలంగాణ చేనేత కళాకారులు తమ అసాధారణ ప్రతిభతో విశ్వఖ్యాతిని సొంతం చేసుకున్నారు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరలను నేయడంలో మన కళాకారుల […]
Date : 18-12-2025 - 1:58 IST