GHMC Monsoon
-
#Telangana
MLC Kavitha : సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ
కవిత తన లేఖలో, జీహెచ్‌ఎంసీ అధికారులు టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లేని విధంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. వర్షాకాలానికి సంబంధించి ‘ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్’ పేరుతో కొంతమంది అధికారులు కొన్ని ప్రత్యేక సంస్థలకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు.
Date : 01-06-2025 - 5:26 IST