Ghee Lamp Benefits
-
#Devotional
Ghee Lamp: పూజకు నూనె కంటే నెయ్యి మంచిది అని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?
మామూలుగా పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడం అన్నది కామన్. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగించడానికి రకరకాల నూనెలను ఉపయోగిస్తూ ఉంటారు. ఒకొక్కరు ఒక్కొక్క విధమైన ఉపయోగించి దీపారాధన చేస్తూ ఉంటారు.
Published Date - 04:13 PM, Tue - 23 July 24