Ghat Road
-
#Speed News
TTD: తిరుమల ఘాట్ రోడ్డు చిరుత సంచారం
గత కొద్దిరోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో చిరుతలు, పెద్ద పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత పదిహేను రోజుల క్రితం స్థానిక ఉద్యోగి తిరుమల నుంచి తిరుపతి వస్తుండగా ఓ పులి దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా చిరుత సంచారం భక్తులను భయపెడుతోంది. రెండో ఘాట్ రోడ్డులోని తొమ్మిదో కిలోమీటర్ వద్ద చిరుతపులి డివైడర్ పై కూర్చుని ఉంది. తిరుమల కొండకు వెళ్లే భక్తులు దాన్ని చూసి వీడియోలు […]
Date : 14-01-2022 - 12:09 IST -
#Speed News
TTD: మూడో ఘాట్ రోడ్డుతో అడవులకు విఘాతం
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు మూడో ఘాట్ రోడ్డు ప్రతిపాదనను నిలిపివేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.గోపి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. మామండూరు నుంచి ప్రారంభమయ్యే మూడో ఘాట్ రోడ్డు తిరుపతి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గోపి ఆరోపించారు. ఆతిథ్య రంగంతో పాటు వ్యాపార సంస్థల ప్రయోజనాలకు గండి పడుతుందని.. అలాగే ఘాట్ రోడ్డు వేయడం […]
Date : 06-01-2022 - 1:09 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమలకు మూడో ఘాట్ రోడ్…
కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కడప వైపు నుండి అన్నమయ్య మార్గంగా పిలువబడే ట్రెక్కింగ్ మార్గాన్ని తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు.తిరుమలకు ఇప్పటికే ఉను రెండు ఘాట్ రోడ్లకు అదనంగా మూడో ఘాట్ రోడ్డు నిర్మించే విషయం పరిశీలిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక అందజేయాలని […]
Date : 13-12-2021 - 6:02 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల ఘాట్ రోడ్డు ధ్వంసం.. రంగంలోకి ఐఐటీ ఢిల్లీ బృందం!
తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన నగరానికి ఒక కిలోమీటరు దూరంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Date : 01-12-2021 - 5:07 IST -
#Andhra Pradesh
AP Rains: వైజాగ్‌కు మరో గండం
భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, వైయస్సార్ జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.
Date : 20-11-2021 - 12:24 IST