German Girl:
-
#Andhra Pradesh
Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు
ప్రేమకు దేశాలు, భాషలు, సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. పల్నాడు జిల్లా దేచవరం గ్రామానికి చెందిన యువకుడు యంపాటి వెంకటేశ్వర్లు జర్మనీకి చెందిన అలెనా అనే యువతిని వివాహం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉన్నత విద్య కోసం జర్మనీకి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడ అలెనాతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. కాలక్రమేణా ఆ పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు జర్మనీలో ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ లో ఉద్యోగం చేస్తున్నారు. […]
Date : 21-06-2026 - 8:05 IST