Georgia
-
#Speed News
Hurricane Helene : హెలెనా హరికేన్ బీభత్సం.. అమెరికాలో 44 మంది మృతి
ఇది కేటగిరీ-4 హరికేన్(Hurricane Helene) అని అధికార వర్గాలు చెబుతున్నా.. దాని వల్ల సంభవించిన నష్టం చాలా పెద్ద రేంజులోనే ఉంది.
Date : 28-09-2024 - 10:31 IST -
#India
Indian students : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
Indian students: అమెరికా(America)లో మునుపు ఎన్నడూ లేనంతగా ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల(Indians) సంఖ్య భారీగా పెరుగుతుంది. ఉన్నత విద్యను(Higher Education) అభ్యసించేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు(Road accidents), హత్యల(Murders)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రం( Georgia State)లోని అల్ఫారెట్టా(Alpharetta)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు(Indian students) ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ 18 ఏళ్ల వయసు వారే కావడం విషాదం. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. […]
Date : 22-05-2024 - 11:15 IST